భారీగా సీడబ్ల్యూసీ విస్తరణ.. సచిన్ పైలట్ సహా అసమ్మతిగళం వినిపించినవారికీ చోటు
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన పది నెలల తరువాత ఎట్టకేలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడీబ్ల్యూసీ)ని మల్లికార్జున ఖర్గే పునర్వ్యవస్థీకరించారు. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణాయక విభాగమైన సీడబ్ల్యూసీ దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం ప్రకటించడం గమనార్హం. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా.. గతంలో అధినాయకత్వంపై అసమ్మతి గళం వినిపించిన జీ-23 నేతలు శశిథరూర్, ఆనంద్‌శర్మ.. తర్వలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు చెందినవారిని నియమించారు.
By August 21, 2023 at 08:25AM
By August 21, 2023 at 08:25AM
No comments