Breaking News

రెండు స్థానాల్లో సీఎం KCR పోటీ.. కూతురు కవిత కోసమేనా?


KCR: గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ఈసారి రెండు స్థానాల నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. సిట్టింగ్ స్థానం గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే సీఎం కామారెడ్డి వైపు చూస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే రాజకీయ వ్యూహాంలో భాగంగానే ఆయన రెండు స్థానాలను ఎంచుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తన కూతురు, ఎమ్మెల్సీ కవిత కోసమే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

By August 22, 2023 at 07:52AM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/telangana/news/cm-kcr-contesting-in-kamareddy-assebley-constituencie-key-reasons-there/articleshow/102922665.cms

No comments