Jadavpur Student Death:‘అమ్మా.. నాకు చాలా భయంగా ఉంది. తొందరగా రా’ అని చెప్పి.. అంతలోనే ఊహించని ఘోరం
కోటి ఆశలతో విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టిన 18 ఏళ్ల యువకుడు సీనియర్ల ర్యాంగింగ్‌కు బలయ్యాడు. తనకు భయంగా ఉందని.. వెంటనే రావాలని తల్లికి ఫోన్ చేసి చెప్పిన గంటకే అతడు ప్రాణాలు కోల్పోయాడు. హాస్టల్ బాల్కనీ నుంచి కిందపడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో కన్నుమూశాడు. ర్యాంగింగ్ నిరోధానికి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. అడ్డుకట్టపడటం లేదు. ఎంతో మంది అమాయకులు బలవుతున్నారు. ఈ ఘటన వెనుక మాజీ విద్యార్ధి ఉన్నట్టు తెలుస్తోంది.
By August 12, 2023 at 12:58PM
By August 12, 2023 at 12:58PM
No comments