పెళ్లైన వ్యక్తిని కిడ్నాప్ చేసి బలవంతంగా తాళికట్టించుకున్న యువతి
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
Tamilnadu: తమిళనాడు చెన్నై పట్టణంలో ఓ ఐటీ ఉద్యోగిన కిడ్నాప్ చేసిన మాజీ ప్రియురాలు అతడితో బలవంతంగా తాళికట్టించుకుంది. అతడికి అప్పటికే మరో యువతితో పెళ్లి జరగ్గా.. అది జీర్ణించుకోలేని యువతి బంధువుల సాయంతో కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంది.
By August 13, 2023 at 08:57AM
By August 13, 2023 at 08:57AM
No comments