ISRO: చంద్రయాన్-3ను జాబిల్లి కక్ష్యలోకి ఇస్రో ఎలా ప్రవేశపెట్టింది..? తర్వాత ఏం జరుగుతుంది?
జులై 14న చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రో.. నేడు స్పేస్ క్రాఫ్ట్‌ను జాబిల్లి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇక నుంచి చంద్రయాన్-3 చంద్రుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతూ చందమామ ఉపరితలంపై దిగనుంది.
By August 05, 2023 at 09:11PM
By August 05, 2023 at 09:11PM
No comments