నా జీవితాన్ని చాట్‌జీపీటీ దెబ్బకొట్టింది.. 90శాతం ఆదాయం కోల్పోయా.. యువతి ఆవేదన
ఏవియేషన్, లాజిస్టిక్స్, మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్, రీసెర్చ్, న్యూరల్ నెట్‌వర్క్‌లు, సిగ్నల్ ప్రాసెసింగ్, డేటా మైనింగ్‌తో సహా అనేక ప్రముఖ పరిశ్రమలను రూపొందించడంలో కృత్రిమ మేధ కీలకమైంది. డిజిటలైజేషన్ ప్రక్రియతో ఉన్న లాభాల వల్ల అనేక సంస్థలు తమ వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయుక్తమైన టెక్నాలజీగా భావిస్తున్నాయి. ఇది ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మానవ వనరులకున్న ప్రాధాన్యతను ఇది తగ్గించేలా చేస్తోంది.
By August 06, 2023 at 08:05AM
By August 06, 2023 at 08:05AM
No comments