యూకే హైకమిషనర్‌గా పనిచేస్తారా.. భారత యువతులకు బ్రిటన్ బంపరాఫర్
భారతీయ యువతులకు బ్రిటన్ ఒక గుడ్‌న్యూస్ చెప్పింది. ఢిల్లీలోని బ్రిటీష్ హైకమిషనర్‌గా విధులు నిర్వర్తించే అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. అదేంటి భారత్‌లోని బ్రిటీష్ హైకమిషనర్ కార్యాలయంలో భారతీయులకు అవకాశం ఏంటి. అందులో కేవలం యువతులకే ప్రాధాన్యం ఇవ్వడం ఏంటి. అసలు బ్రిటన్ ప్రభుత్వం ఈ విధమైన కార్యక్రమం చేపట్టింది. అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. మీలో ఎవరైనా అర్హత కలిగి ఉంటే వెంటనే ఆ ఛాన్స్ కొట్టేయండి.
By August 05, 2023 at 12:44PM
By August 05, 2023 at 12:44PM
No comments