HBD Nagarjuna : ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్.. బుల్లితెరకు ‘బిగ్ బాస్’.. విజయం కోసం ‘కింగ్’ ప్రయత్నాలు
Nagarjuna Birthday టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టిన రోజు నేడు (ఆగస్ట్ 29). ఈ క్రమంలో ఆయన 99వ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతోన్నారు. నాగ్ బర్త్ డే సందర్భంగా ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ మన్మథుడు చిత్రాన్ని నేడు రిలీజ్ చేశారు.
By August 29, 2023 at 08:11AM
By August 29, 2023 at 08:11AM
No comments