పుట్టగానే దూరమై.. 42 ఏళ్ల తర్వాత తొలిసారి తల్లిని కలుసుకున్న తనయుడు
అది 1970వ దశకం.. గర్బవతి అయిన ఓ మహిళకు నెలల నిండటంతో పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరింది. అక్కడి వైద్యులు ఆమెకు కాన్పు చేసి.. నీకు నెలల నిండకుండా బిడ్డ పుట్టాడని చెప్పారు. కొద్ది రోజులు ఇంక్యుబేషన్‌లో బేబీని ఉంచాలని చెప్పి.. ఆమెను ఇంటికి పంపేశారు. ఆమె తన బిడ్డను తీసుకెళ్లడానికి కొద్ది రోజుల తర్వాత వస్తే.. చనిపోయాడని అబద్దం చెప్పారు. దీంతో ఆ తల్లి కన్నీళ్లతో అక్కడ నుంచి వెనుదిరిగింది.
By August 29, 2023 at 08:34AM
By August 29, 2023 at 08:34AM
No comments