Breaking News

Chiranjeevi net worth : కోకాపేటలో ఎకరానికి వంద కోట్లు?.. ఆ లెక్కన చిరంజీవి ఆస్తి అన్ని వేల కోట్లా


Chiranjeevi net worth కోకాపేటలో ఎకరానికి వంద కోట్లు అనే వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ కాసాగింది. దీంతో చిరంజీవికి కోకాపేటలో ఉన్న భూముల గురించి చర్చ జరుగుతోంది. ఈ లెక్కన చిరంజీవికి ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉందో అంటూ గుసగుసలాడుకుంటున్నారు.

By August 04, 2023 at 08:44AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kokapet-land-latest-rates-chiranjeevi-net-worth-estimation-goes-viral/articleshow/102408304.cms

No comments