బేబి నిర్మాత ఎస్ కే ఎన్‌తో జన సైనికుల గొడవ.. బ్రో విషయమా? అతి చేయడమా? అసలు విషయమిదే
Pawan Kalyan Fans పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలోనే ఎంతో అగ్రెసివ్‌గా ఉంటారు. ఇక బయట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను అడ్డుకోవడం మామూలు విషయం కాదు. నిన్న భీమవరంలో బేబి నిర్మాత ఎస్ కే ఎన్‌ను జన సైనికులు చుట్టుముట్టారు.
By August 04, 2023 at 07:52AM
By August 04, 2023 at 07:52AM
No comments