Breaking News

Chandramukhi 2: చంద్రముఖిగా కంగనా రనౌత్ ఫస్ట్ లుక్.. జ్యోతికను మరిపించగలదా?


‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) సినిమా నుంచి కంగనా రనౌత్ ఫస్ట్ లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ ఎప్పటిలాగే హుందాతనాన్ని ప్రదర్శించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది.

By August 05, 2023 at 01:06PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kangana-ranaut-gorgeous-first-look-from-chandramukhi-2/articleshow/102445880.cms

No comments