కశ్మీర్‌లో ఆర్మీని దెబ్బకొట్టిన ఉగ్రవాదులు.. అమరులైన ముగ్గురు సైనికులు
Jammu Kashmir: జమ్ము కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సైనికులపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు ఎన్‌కౌంటర్ చోటు చేసుకోగా.. ముగ్గురు భారత జవాన్లు అమరులయ్యారు. తీవ్రగాయాలైన ముగ్గుర్ని ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఉగ్రవాదుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ కూడా చేపట్టారు.
By August 05, 2023 at 10:58AM
By August 05, 2023 at 10:58AM
No comments