మణిపూర్‌లో ఆగని హింస.. అర్ధరాత్రి ఊర్లోకి చొరబడి ఘాతుకం
Manipur Violence: మణిపూర్‌లో మారణ హోమం ఆగడం లేదు. కుకీ, మెయితీ తెగల మధ్య 3 నెలల క్రితం మొదలైన తీవ్ర హింసాత్మక ఘటనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ ఒక వర్గంపై మరో వర్గం విచక్షణారహితంగా దాడులు, కాల్పులకు తెగబడుతోంది. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి మరోసారి హింస చెలరేగింది. ఈ ఘటనలో తండ్రీ, కుమారులు సహా ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనతో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
By August 05, 2023 at 11:45AM
By August 05, 2023 at 11:45AM
No comments