Breaking News

‘టక్ జగదీష్’ విషయంలో బాధపడ్డాను.. ఒకసారి సినిమా బయటకు వెళ్తే ఇక అంతే.. శివ నిర్వాణ


Tuck Jagadish టక్ జగదీష్ సినిమాతో నాని, శివ నిర్వాణలు ఓటీటీలోకి వచ్చి తప్పించుకున్నట్టుగా అనిపిస్తుంది. అదే సినిమా థియేటర్లో వచ్చి ఉండే పెద్ద డిజాస్టర్ అయి ఉండేది. కరోనా టైంలో ఓటీటీలో రిలీజ్ చేయడం జనాలు ఖాళీగా ఉండి ఆ కొత్త సినిమాను చూశారు. అలా వ్యూస్ బాగానే వచ్చాయి.

By August 30, 2023 at 09:15AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/shiva-nirvana-about-tuck-jagadish-and-vijay-kushi-movie/articleshow/103192239.cms

No comments