కొడుకు మృతదేహాన్ని కవర్‌లో చుట్టి.. పోస్టుమార్టం కోసం 70 కి.మీ బైక్‌పై ప్రయాణించిన తండ్రి
ప్రమాదవశాత్తూ చెరువులో పడి చనిపోయిన ఏడాదిన్నర బాలుడికి పోస్ట్‌మార్టం చేయాలని సూచించిన వైద్యులు.. జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్స్ ఏర్పాటు చేయమని ఆ బాలుడి తండ్రి కోరితే.. సొంతంగా వాహనం సమకూర్చుకోవాలని సమాధానం చెప్పారు. దీంతో గత్యంతరం లేక ఆ బాలుడి మృతదేహాన్ని తండ్రి పాలిథిన్ కవర్‌లో చుట్టి.. బైక్‌పై 70 కి.మీ. దూరంలోని ఆస్పత్రికి తరలించిన ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం. కోర్బా జిల్లాలో రెండు రోజుల కింద చోటుచేసుకుంది.
By August 30, 2023 at 10:27AM
By August 30, 2023 at 10:27AM
No comments