భారత్ భూభాగం ఆక్సాయి చిన్‌లో చైనా సొరంగాలు, బంకర్లు.. వెలుగులోకి సంచలన విషయాలు
అరుణాచల్ ప్రదేశ్‌లోని భారత భూభాగాలకు చైనా ప్రమాణిక పేర్లతో మ్యాపులను విడుదల చేసింది. సోమవారం విడుదల చేసి మ్యాప్‌లో ఆక్సాయిన్ చిన్, అరుణాచల్‌ను తమవిగా తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను చైనీస్, టిబెటన్, పిన్‌యున్ భాషల్లో పేర్లను పెట్టింది. మొదటిసారి 2017లో చైనా ఆరు ప్రాంతాలకు పేర్లు మార్చింది. ఆ తర్వాత 2021 డిసెంబరులో మరో 21 ప్రదేశాలకు కొత్త పేర్లు పెట్టి మ్యాపులు విడుదల చేసింది.
By August 30, 2023 at 08:07AM
By August 30, 2023 at 08:07AM
No comments