హృదయవిదారకం: సామూహిక హత్యాచారంతో మృతి.. కుమార్తె చితిలోకి దూకిన తండ్రి
గ్రామ శివారు ప్రాంతాలకు పశువులను మేతకు తీసుకెళ్లిన 14 ఏళ్ల మైనర్ బాలికను కామాంధులు అపహరించి... సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం బాలికను చంపి ఆనవాళ్లు దొరక్కుండా మృతదేహానికి సమీపంలోని ఉండే ఇటుక బట్టీల బొగ్గుల కొలిమిలో వేసి కాల్చేశారు. సగం కాలిన శరీర భాగాలను ఓ చెరువులో విసిరేయగా.. రెండు రోజుల తర్వాత ఘటన వెలుగులోకి వచ్చింది. దిగ్భ్రాంతికి గురిచేసే ఈ ఘటన రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లాలో చోటుచేసుకుంది.
By August 08, 2023 at 07:17AM
By August 08, 2023 at 07:17AM
No comments