ఎర్రకోటపై వరుసగా పదోసారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని.. మన్మోహన్ రికార్డు సమం
పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి వరుసగా పదేళ్లు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కాంగ్రెసేతర ప్రధాన మంత్రుల్లో మొట్టమొదటి నేతగా నరేంద్ర మోదీ నిలిచారు. మంగళవారం 77 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పదోసారి ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
By August 15, 2023 at 07:43AM
By August 15, 2023 at 07:43AM
No comments