బీఎడ్ అభ్యర్థులకు షాక్.. ప్రైమరీ టీచర్ పోస్టులకు అనర్హులు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను అందజేయాలి. ప్రైమరీ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు డీఎడ్‌లు మాత్రమే ఉండాలని స్పష్టంగా చెబుతోంది. అలాంటింది బీఎడ్‌లను ఎలా ఉపాధ్యాయ పోస్టులకు అనుమతిస్తారని సుప్రీంకోర్టు మరోసారి నిలదీసింది. గతంలోనే ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కేవలం ప్రాథమిక పాఠశాలల్లో డీఎడ్ అభ్యర్థులే టీచర్లుగా ఉండాలని స్పష్టం చేసింది. తాజాగా ఇదే విషయాన్ని చెప్పింది.
By August 15, 2023 at 08:12AM
By August 15, 2023 at 08:12AM
No comments