Bholaa Shankar: 'భోళా శంకర్' నుంచి సర్‌ప్రైజ్.. హిందీలో గ్రాండ్‌గా రిలీజ్
ఎన్నో అంచనాల మధ్య రిలీజైన భోళా శంకర్ సినిమా మెగాస్టార్‌కి పెద్ద షాకిచ్చింది. క్రిటిక్స్, ఆడియన్స్ సినిమా గురించి ఘోరంగా రివ్యూలు ఇచ్చారు. అయితే తాజా భోళా నుంచి ఓ సర్‌ప్రైజ్ వచ్చింది. ఈ సినిమాను హిందీలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
By August 15, 2023 at 08:01AM
By August 15, 2023 at 08:01AM
No comments