కేన్సర్ సోకిన పదేళ్ల చిన్నారికి చివరి ఘడియల్లో పెళ్లి.. దీనిక వెనుక గుండెలను మెలిపెట్టే విషాదం
ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమార్తె అనారోగ్యం బారినపడితే.. సాధారణ జ్వరమే అనుకున్నారు. కానీ, అదే ఆమెను కబళిస్తుందని, తమ నుంచి బిడ్డను దూరం చేస్తుందని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గుండెలు అవిసేలా రోధించారు. బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలని ప్రయత్నించినా.. పరిస్థితి వారి చేజారిపోయిందని వైద్యులు చెప్పేశారు. దీంతో బిడ్డ ఈ భూమి మీద ఉన్నన్ని రోజులూ ఆనందంగా ఉంచాలని నిర్ణయించుకుని, ఆమె చివరి కోరిక తీర్చడానికి సిద్ధమయ్యారు.
By August 09, 2023 at 09:34AM
By August 09, 2023 at 09:34AM
No comments