బీజేపీకి షాక్.. మణిపూర్ సర్కారు నుంచి వైదొలగిన కుకీ పీపుల్స్ అలయెన్స్
కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ గత మూడు నెలల నుంచి రావణ కాష్టంలా రగిలిపోతోంది. పరిస్థితులు సద్దుమణిగినట్టే కనిపించి.. శనివారం మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. ఇదే సమయంలో ఎన్డీఏకు మిత్రపక్షంగా ఉన్న పార్టీ.. బీజేపీ ప్రభుత్వానికి మద్దతును ఉప-సంహరించుకుంది. అటు, మణిపూర్ అంశం పార్లమెంట్‌ను గత మూడు వారాలుగా కుదిపేస్తోంది. దీనిపై ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు నిరసనలు తెలియజేస్తున్నాయి.
By August 07, 2023 at 08:20AM
By August 07, 2023 at 08:20AM
No comments