chiranjeevi Aggression : పవన్ కళ్యాణ్ అలిగి వెళ్లాడని.. ఫోన్ చేసి మరీ వార్నింగ్.. చిరు కోపంపై డైరెక్టర్ బాబీ కామెంట్స్
chiranjeevi Aggression భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ బాబీ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా చిరంజీవికి కోపం రాదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఎంతో సహనంగా ఉంటారని అంటుంటారు. కానీ చిరుకి కూడా ఓ సందర్భంలో కోపం వచ్చిందట.
By August 07, 2023 at 09:09AM
By August 07, 2023 at 09:09AM
No comments