విశ్వక్ సేన్ ఫస్ట్ సినిమా ఆగిపోయింది.. నేను చేసిన సాయం ఆయనకి కూడా తెలీదు.. సాయి రాజేష్
Baby Controversy బేబి కథను ఓ హీరోకు చెప్పే ప్రయత్నం చేస్తే సాయి రాజేష్‌కు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, బన్నీ వాస్ వంటి వారి దగ్గరి నుంచి ఫోన్ కాల్ వెళ్లినా కూడా సాయి రాజేష్ అయితే సినిమాను చేయను అని చెప్పాడట. ఆ హీరో ఎవరో కాదు.. విశ్వక్ సేన్ అన్న సంగతి అందరికీ అర్థమైంది.
By August 02, 2023 at 12:08PM
By August 02, 2023 at 12:08PM
No comments