3 నెలల్లో 30 మంది మిస్సింగ్.. అసలు మణిపూర్‌లో ఏం జరుగుతోంది?
Manipur Violence: మణిపూర్‌లో 3 నెలలుగా చోటు చేసుకుంటున్న హింసాత్మక సంఘటనలు అదుపులోకి రావడం లేదు. ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమయంలోనే మరో విషయం బయట పడింది. మణిపూర్‌లో కనిపించకుండా పోయిన వారి సంఖ్య పెరుగుతుండటం పెను సంచలనంగా మారింది. 3 నెలల్లో మొత్తం 30 మంది అదృశ్యమయ్యారన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
By August 02, 2023 at 12:06PM
By August 02, 2023 at 12:06PM
No comments