పీకల్దాక తాగి.. మత్తులో ఈఫిల్ టవర్ పైకెక్కి నిద్రపోయిన ఇద్దరు టూరిస్ట్‌లు
ఫ్రాన్స్ పేరు చెప్పగానే అందమైన పర్యాటక ప్రాంతాలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా పారిస్ నగరంలోని సెయిన్ నది ఒడ్డున ఉన్న ఈఫిల్ టవర్‌ను చూడాల్సిందే. ప్రపంచ ప్రఖ్యాత కట్టడాన్ని ప్రత్యేకంగా చూసేందుకు లక్షల్లో పర్యాటకులు వస్తుంటారు. ఈ టవర్‌ను దాదాపు 140 ఏళ్ల కిందట నిర్మించారు. అయితే, ఈ టవర్‌లో చివరి రెండు అంతస్తులకు పర్యాటకులను అనుమతించరు. కానీ, ఓ అమెరికాకు చెందిన ఓ ఇద్దరు మాత్రం మద్యం మత్తులో అక్కడకు చేరుకున్నారు.
By August 16, 2023 at 07:29AM
By August 16, 2023 at 07:29AM
No comments