Independence Day: ఐఎస్‌ఎస్ నుంచి స్టన్నింగ్ ఫోటోతో భారతీయులకు శుభాకాంక్షలు చెప్పిన యూఏఈ వ్యోమగామి
కుల మత జాతి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా యావత్తు దేశం మంగళవారం 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల సంబరాలు అంబరాన్నింటాయి. ఈ సందర్భంగా పలు దేశాల ప్రజలు, నాయకులు భారతీయులకు శుభాకాంక్షలు చెప్పారు. వీరిలో కొందరూ వినూత్నంగా చెప్పి.. భారతీయుల మనసులను దోచుకున్నారు. అటువంటి వ్యక్తుల్లో యూఏఈ వ్యోమగామి అల్ నెయాదీ ఒకరు. ఆయన ఐఎస్ఎస్ నుంచి విషెష్ చెప్పారు.
By August 16, 2023 at 06:46AM
By August 16, 2023 at 06:46AM
No comments