25 ఏళ్ల తర్వాత మణిపూర్‌లో బాలీవుడ్ సినిమా ప్రదర్శన.. ఎందుకు బ్యాన్ చేశారు?
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మూడు నెలల నుంచి జాతుల మధ్య ఘర్షణలతో రావణ కాష్టాన్ని తలపిస్తోంది. ఇప్పటి వరకూ ఈ ఘటనల్లో వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో దాదాపు పాతికేళ్ల కిందట బాలీవుడ్ సినిమా ప్రదర్శను అక్కడ ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మైతీ ఉగ్రవాద సంస్థ హిందీ సినిమా ప్రదర్శించవద్దని 2000 ఏడాదిలో హెచ్చరించడంతో అక్కడ బాలీవుడ్ సినిమాలు ప్రదర్శనకు నోచుకోకపోవడం గమనార్హం.
By August 16, 2023 at 08:32AM
By August 16, 2023 at 08:32AM
No comments