పాక్, చైనాకు చెక్.. శ్రీనగర్ ఎయిర్ బేస్‌లో అప్‌గ్రేడ్ చేసిన మిగ్-29 స్క్వాడ్రన్
భారత్, చైనా మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదం కొనసాగుతోంది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ డ్రాగన్ వాదిస్తోంది. ఒకవేళ భారతీయ నేతలు అక్కడ పర్యటించినా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, ఆ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోడానికి చేయని ప్రయత్నం లేదు. ఈ ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొడుతూనే ఉంది. మరోవైపు, దాయాది నుంచి కూడా కశ్మీర్ సరిహద్దుల్లో ముప్పు ఎదుర్కొంటున్నాం. దీంతో ఈ రెండింటికి చెక్ పెట్టేలా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.
By August 12, 2023 at 10:03AM
By August 12, 2023 at 10:03AM
No comments