Viral Video: భయనక పరమద.. కషణలల దసకచచన మతయవ.. ఒళల గగరపడచ వడయ
బోరున వర్షం కురుస్తుండటంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం అయ్యింది. ఈ సమయంలో హఠాత్తుగా కొండచరియలు విరిగిపడి పెద్ద పెద్ద బండలు వాహనాలపైకి దూసుకొచ్చాయి. తొలుత ఓ కారుపై పడిన బండ రాయి.. తర్వాత పక్కనే ఉన్న మరో కారును ఢీకొట్టింది. దీంతో ఆ రెండు కార్లు బండ కింద చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందాడు. మరో ముగ్గురి తీవ్రంగా గాయపడ్డారు. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. By July 05, 2023 at 07:40AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/giant-boulders-crush-cars-after-landslide-in-national-highway-of-nagaland-video-goes-viral/articleshow/101499937.cms
No comments