Resomation: నటత అతయకరయలక బరటన అనమత.. ఏట రసమషన?
Resomation ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ ఎవరైనా చనిపోతే పూడ్చిపెట్టడం.. లేదా దహనం చేయడం ఈ రెండు పద్దతులే అన్ని చోట్లా అనుసరిస్తున్నారు. ఈ సంప్రదాయ విధానాల స్థానంలో ఆధునిక పద్దతి ఎలక్ట్రిక్ అంత్యక్రియలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, తాజాగా, నీటితోనూ అంత్యక్రియలు నిర్వహించే పద్ధతి అభివృద్ధి చేశారు. అమెరికా, కెనడా వంటి దేశాల్లోన్ని కొన్ని రాష్ట్రాలు దీనిని అనుసరిస్తున్నాయి. తాజాగా, బ్రిటన్ కూడా ఈ విధానానికి అనుమతి ఇవ్వడం చెప్పుకోదగ్గ విషయం By July 04, 2023 at 11:25AM Read More https://telugu.samayam.com/latest-news/international-news/uk-approves-water-cremation-and-what-resomation-or-alkaline-hydrolysis/articleshow/101476696.cms
No comments