వటహసల కలకల.. అధకరలన హడలతతచన తలలపడ!
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్.. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉండే అధ్యక్ష భవనాల్లో ఇదీ ఒకటి. ఇందులోని ఈస్ట్ వింగ్‌లోకే విజిటర్స్‌ను రానిస్తారు. అధ్యక్షుడు కార్యాలయం, ఇతర ఉన్నత స్థాయి అధికారుల ఆఫీసులు ఉండే పశ్చిమ వింగ్‌లోకి బయట వ్యక్తులకు అనుమతి లేదు. అక్కడ ఉద్యోగులకు మాత్రమే అందులోకి ప్రవేశం ఉంటుంది. కానీ, ఈ ప్రాంతంలో ఓ కొకైన్ ప్యాకెట్ లభ్యం కావడం కలకలం రేగుతోంది. By July 05, 2023 at 08:30AM Read More https://telugu.samayam.com/latest-news/international-news/cocaine-found-in-us-white-house-west-wing-while-president-joe-biden-was-away/articleshow/101500824.cms
No comments