Vijay Deverakonda: నీ సినిమాలు, ప్రమోషన్స్ నువ్వే చేసుకో..నా దగ్గరకు రాకంటూ తమ్ముడిని తిట్టా: విజయ్ దేవరకొండ
Vijay Deverakonda - Baby movie: తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ యాక్టర్ అవుతానంటే తాను తిట్టానని ఇప్పుడు తను సినిమాలు ఎంపిక చేసుకుంటున్న తీరు చూస్తే చాలా సంతోషంగా, గర్వంగా ఉంది అని అన్నారు విజయ్ దేవరకొండ.
By July 18, 2023 at 07:33AM
By July 18, 2023 at 07:33AM
No comments