Rajamouli: దత్తత తీసుకున్న రాజమౌళి.. విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Rajamouli: ప్రకృతి ప్రేమికుడైన దర్శక ధీరుడు రాజమౌళి శంషాబాద్ ఏరియాలో రోడ్డు విస్తరణలో భాగంగా తొలగిస్తున్న చెట్లను దత్తత తీసుకుని నల్గొండ సమీపంలోని తన ఫామ్ హౌస్‌కి తీసుకెళ్లారు.
By July 17, 2023 at 10:41AM
By July 17, 2023 at 10:41AM
No comments