Urination Incident: ఊహచన టవసట.. బధతడన నన కద.. సఎత కళల కడగచకనన వయకత!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిది జిల్లాలో పర్వేశ్ శుక్లా అనే దరిద్రుడు.. ఇటీవల ఓ గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుడిపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మూత్ర విసర్జన బాధితుడికి సీఎం పాదాలను కడిగి.. జరిగిన ఘటనకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరారు. కాళ్లు కడిగిన నీటిని తన నెత్తిన జల్లుకున్నారు. తనకు ప్రజలు దేవుడితో సమానమని సీఎం తెలిపారు. By July 11, 2023 at 08:19AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/madhya-pradesh-urination-case-victim-dashmat-rawat-shocking-revelation-on-incident/articleshow/101652257.cms
No comments