Breaking News

Rains: ఉతతరదప జలఖడగ.. ఆగన కభవషట.. వరవర ఘటనలల 41 మద మత


Rains: ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వర్ష బీభత్సానికి గత మూడు రోజుల్లో వేర్వేరు ఘటనల్లో 40 మందికిపైగా చనిపోయారు. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హరియాణా, జమ్మూ కశ్మీర్‌, రాజస్థాన్‌, యూపీ, ఢిల్లీలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు, యుమునతో పాటు పలు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు పట్టణాలు, నగరాల్లోని రహదారులు కాల్వలను తలపిస్తున్నాయి. By July 11, 2023 at 07:41AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/41-more-killed-in-unrelenting-rains-in-north-india-and-flood-fury-in-some-states/articleshow/101651686.cms

No comments