Breaking News

ATM: వమమ.. వళల మమలళల కద.. ఏకగ ఏటఎ మషనన ఎతతకళలరగ!


ATM: ఏటీఎంలో చోరీకి వచ్చిన నలుగురు దొంగలు తొలుత దానిని ఏటీఎంను పగులగొట్టేందుకు విఫలయత్నం చేశారు. కానీ, అది బద్దలు కాకపోవడంతో ఏకంగా మెషీన్​నే ట్రక్కులో ఎక్కించి అక్కడ నుంచి పరారయ్యారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో అదీ పోలీస్ ట్రైనింగ్​ సమీపంలోనే ఈ దొంగతనం జరగడం గమనార్హం. విస్తుగొలిపే ఈ ఘటన రెండు రోజుల కిందట మహారాష్ట్రలో జరిగింది. సీసీటీవీలో దొంగలు నిర్వాకం మొత్తం రికార్డయ్యింది. ప్రస్తుతం ఇది హాట్‌టాపిక్‌గా మారింది. By July 11, 2023 at 09:27AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/atm-machine-with-rs-10-lakh-in-cash-stolen-from-nashik-road-of-maharashtra/articleshow/101654488.cms

No comments