Breaking News

Trivikramization: ‘బ్రో’ మూవీపై త్రివిక్రమైజేషన్ ఎఫెక్ట్.. కథ మొత్తం వేరే.. సాయిధరమ్ తేజ్ కామెంట్స్!


Bro Story Changes: పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బ్రో’ మూవీ మరో పది రోజుల్లో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ వేగం పెంచింది మూవీ టీమ్. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్ ఇంటర్వ్యూలో మూవీ విశేషాలు వెల్లడించిన సాయిధరమ్ తేజ్.. కథలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikramization) జోక్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By July 19, 2023 at 08:19AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/trivikram-effect-on-bro-climax-revealed-by-sai-dharam-tej/articleshow/101907639.cms

No comments