Tanikella Bharani: అదొక సిల్లీ పాయింట్.. ‘బలగం’ స్టోరీ లైన్‌పై తనికెళ్ల భరణి కామెంట్స్
Balagam Story Line: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చి అతిపెద్ద విజయాన్ని సాధించిన చిత్రం ‘బలగం’. వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై తాజాగా నటుడు, రచయిత తనికెళ్ల భరణి చేసిన కామెంట్స్ (Tanikella Bharani Comments) నెట్టింట వైరల్ అవుతున్నాయి.
By July 19, 2023 at 07:00AM
By July 19, 2023 at 07:00AM
No comments