Breaking News

Tomato: మతకకన టమట ధర.. కపలక బనసరలన పటటకనన వయపర!


Tomato: గత రెండు వారాలుగా కొండెక్కుతోన్న టమాటా ధరలు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే టమాటాలను పొదుపుగా వాడుతున్నారు. కూరల్లో టమాటా మాయమవుతోంది. ప్రస్తుతం కిలో టమాటా ధర రూ.150 దాటేయడంతో కొనుగోలు చేయాలంటే జంకుతున్నారు. టమాటా ధరలపై సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో జోకులు, సెటెర్లు పేలుతున్నాయి. ఓ మొబైల్ షాప్ యజమాని.. తన దుకాణంలో సెల్ ఫోన్ కొంటే 2 కిలోల టమాటాలు ఫ్రీ ఆఫర్ ప్రకటించారు. By July 10, 2023 at 09:54AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/samajwadi-party-worker-hires-bouncers-to-guard-tomatoes-his-vegetable-shop-in-varanasi-of-uttar-pradesh/articleshow/101625974.cms

No comments