Silvio Berlusconi: 33 ఏళల పరయరలక ర.906 కటల ఆసత.. వలనమ రస వళలన మజ పరధన
Silvio Berlusconi అటు వ్యాపారం.. ఇటు రాజకీయం.. మీడియా.. అన్ని రంగాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నారు ఇటలీ మాజీ ప్రధాని బెర్లుస్కొనీ. కేన్సర్‌తో బాధపడుతోన్న ఆయన గత నెలలో కన్నుమూశారు. అయితే, ఇటలీ కుబేర్లులో ఒకరైన ఆయన.. తన ఆస్తులు ఎవరికి దక్కాలి.. పిల్లలు ఎలా పంచుకోవాలనేది వీలునామా రాసిపెట్టారు. తాను చనిపోవడానికి ముందే రాసిన ఈ వీలునామాను పిల్లల సమక్షంలో గతవారం తెరిచి చూడగా.. అందులో తన ప్రియురాలికి కొంత ఆస్తి చెందాలని కోరుకున్నారు. By July 10, 2023 at 10:50AM Read More https://telugu.samayam.com/latest-news/international-news/italy-ex-pm-silvio-berlusconi-leaves-overr900-crore-to-33-year-old-girlfriend-marta-fascina-in-his-will/articleshow/101627485.cms
No comments