Breaking News

Roman Saini: జలల కలకటర జబ మనస వయపరలక.. 30 ఏళలక ర.2600 కటల సమరజయ!సన?


Roman Saini: కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అవును, మనసులో సంకల్పంగా బలంగా ఉండి.. కృషి, పట్టుదలతో ముందుకు సాగితే మనిషి ఏదైనా సాధించవచ్చు. సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ యువకుడు.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ఉన్నత లక్ష్యాలను సాధించి శెభాష్ అనిపించుకుంటున్నాడు. అయితే, అతడు 30ఏళ్లకే అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం. డాక్టర్‌గా.. కలెక్టర్‌గా.. తర్వాత విజయవంతమైన వ్యాపారవేత్తగా అవతరించాడు. By July 10, 2023 at 08:47AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/who-is-roman-saini-and-former-ias-cracked-aiims-exam-at-16-and-upsc-at-22-now-built-rs-2600-crore-company/articleshow/101624376.cms

No comments