Breaking News

Thaman: గటర కర వవదప థమన.. డరకటరత చరచల జరగలదన కమటస!


Thaman: మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్, మహేష్ వంటి స్టార్ హీరోల సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. అయితే ‘గుంటూరు కారం’ అవుట్‌పుట్ విషయంలో చాలా రోజులుగా నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా మీడియాతో స్పందించారు థమన్. By July 11, 2023 at 07:56AM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/thaman-clarifies-about-controversy-on-gunturu-kaaram/articleshow/101652013.cms

No comments