వషద.. తలల నడపతనన కర కదపడ 13 నలల చననర మత
తన నివాసం పక్కనే ఉన్న ప్రదేశంలో కారును పార్కింగ్ చేసిన మహిళ.. దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ముందు భాగం అక్కడ ఉన్న ఓ చెట్టుకు ఇరుక్కపోగా.. యాక్సిలేటర్ పెంచి.. ఒక్కసారిగా రివర్స్ చేసింది. అయితే, వెనుకే ఉన్న తన 13 నెలల కూతురు సురక్షిత ప్రదేశంలోనే ఉందని భావించింది. కానీ, మృత్యువు ఆ చిన్నారిని వెంబడించి, కారు రూపంలో దూసుకొచ్చింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. By July 10, 2023 at 11:50AM Read More https://telugu.samayam.com/latest-news/international-news/13-month-old-girl-cyra-rose-thoeming-dies-after-mother-accidentally-runs-car-over-in-arizona-of-us/articleshow/101629429.cms
No comments