TG Venkatesh Speech : ఆయన స్పీచుకు తలపట్టుకున్న సుమ!.. దెబ్బకు పక్కకి వెళ్లిపోయిన యాంకర్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
Bro Pre Release Event పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబోలో రాబోతోన్న చిత్రం బ్రో. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ నేత టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆయన ఇచ్చిన స్పీచుకు జనాలు నవ్వుకున్నారు.
By July 26, 2023 at 09:57AM
By July 26, 2023 at 09:57AM
No comments