Pawan Kalyan : వైష్ణవ్ తేజ్ మీద చిరాకు పడ్డ పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్
BRO Pre Release Event బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబు వంటి వారు వచ్చారు. ఇక స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ దాదాపు ముప్పై నిమిషాలకు పైగా ప్రసంగాన్ని కొనసాగించాడు. అందులో ఓ చోట వైష్ణవ్ తేజ్ మీద పవన్ కళ్యాణ్ చిరాకు పడ్డాడు.
By July 26, 2023 at 08:49AM
By July 26, 2023 at 08:49AM
No comments