Deepika Padukone : ఎక్కువ ట్యాక్స్ కట్టే హీరోయిన్లలో దీపికదే టాప్ ప్లేస్.. ఎన్ని కోట్లు కడుతోందంటే?
Tax Paying Actress దీపిక పదుకొణెకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ట్యాక్స్ కట్టే హీరోయిన్లలో దీపిక పదుకొణె టాప్ ప్లేస్‌లో ఉందట. ఆమె ఏడాదికి దాదాపు పది కోట్లు కడుతోందని లెక్కలు తెలుస్తున్నాయి.
By July 18, 2023 at 11:51AM
By July 18, 2023 at 11:51AM
No comments