Breaking News

Suresh Kondeti: చపప తగదద.. సరష కడట యకషనక బబ హరయన రయకషన


సురేష్ కొండేటి (Suresh Kondeti) ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు. దీనికి కారణం ప్రెస్ మీట్లలో ఆయన అడిగే ప్రశ్నలు. నిజానికి ఆయన కూడా సినీ నిర్మాతే. కొన్ని చిన్న సినిమాలు చేశారు. అయినప్పటికీ సినిమా ప్రెస్ మీట్‌లలో ఆయన అడిగే ప్రశ్నలు ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకే, ఆయన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఈ మధ్య ఓ ఆటాడుకుంటున్నారు. By July 08, 2023 at 10:28PM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/suresh-kondeti-once-again-trolled-for-a-question-in-baby-movie-interview/articleshow/101601931.cms

No comments