Salaar Update: సలర నచ సపతగర అపడట.. బలలగదద చపతనన కమడయన!
Salaar Update: బాహుబలి స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన టీజర్ మూవీపై అంచనాలు పెంచేసింది. తాజాగా ‘సలార్’ అప్‌డేట్ ఇచ్చిన కమెడియన్ సప్తగిరి.. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి ఇచ్చిన ఎలివేషన్ ఫ్యాన్స్‌కు కిక్ (Salaar Boxoffice Collectcions) ఇస్తోంది. By July 09, 2023 at 07:50AM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/comedian-sapthagiri-confidence-on-salaar-boxoffice-collections/articleshow/101606122.cms
No comments